CM Jagan Meets Governor | Discussed About 3 Capitals

2020-01-03 42

Andhra Pradesh chief minister YS Jagan Mohan Reddy will met the governor Biswabhushan Harichandan to discuss the various issues relating to the state
especially the Amaravati farmers against the three capitals.
#threecapitals
#Amaravatifarmers
#apcmjagan
#BiswabhushanHarichandan
#3Capitals
#రాజధాని
విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ తో సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. దాదాపు గంటసేపు వీరిద్దరు భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. వీరిద్దరు ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది. ...
ముఖ్యంగా రాజధాని మార్పు అంశానికి సంబంధించిన విషయం గురించి సీఎం జగన్ గవర్నర్ కు వివరించినట్లు తెలుస్తోంది.